CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి..

ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది.

Updated : 19 Mar 2024 14:07 IST

హైదరాబాద్‌: ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ కథనం వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం.. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

‘ఈనాడు’లో వచ్చిన కథనం ఇదీ.. దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని