ధరణి, రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమీక్ష

ధరణి వెబ్‌పోర్టల్‌ సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సీఎం

Published : 31 Dec 2020 12:20 IST


 

హైదరాబాద్‌: ధరణి వెబ్‌పోర్టల్‌ సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇవీ చదవండి..

సీజేఐకి రాసిన లేఖతో జగన్‌కు అనుచిత లబ్ధి

పచ్చని కుటుంబాన్ని కూల్చేసిన కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని