మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు.

Published : 17 Apr 2024 03:42 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు. ఈమేరకు సమాచారం ఇవ్వండి.. బహుమతి పొందండి (సూచనా దో.. ఇనామ్‌పావో) అంటూ ముద్రించిన పేపర్లను మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని