నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్‌ ఖాన్‌

ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు.

Updated : 17 Apr 2024 05:55 IST

ముంబయి: ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. తాను ఎన్నడూ ఏ పార్టీకీ ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నకిలీ వీడియో వ్యవహారంపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అందులో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని