Tejashwi Yadav: నాకు వయసు లేదేమో గానీ..: తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Polls) షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రచార జోరును పెంచారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత హామీ ఇచ్చారు. ఈ హామీని అమలుచేయడంలో సాధ్యాసాధ్యాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా, అందుకు తేజస్వీ బదులిస్తూ.. తనకు వయసు లేకపోవచ్చు కానీ.. పరిణతి ఉందన్నారు. దాని ఆధారంగానే హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థికన్యాయం, సమ్మిళిత వృద్ధితో బిహార్‌ను భారత్‌లోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకువెళ్తున్నట్లు తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, విద్యార్థులు కోచింగ్‌ల కోసం ఇళ్లు వదిలేసి..ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తేజస్వీ అన్నారు. మూతబడిన జనపనార మిల్లుల పునరుద్ధరణ, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఐటీ పార్కులు, సెజ్‌ల అభివృద్ధి, బిహార్‌ను విద్యా కేంద్రంగా మార్చడం వంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తేజస్వీ తెలిపారు. అభివృద్ధి బిహార్‌లోని ప్రతి ఇంటి గుమ్మం ముందుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటూ..స్వయం సమృద్ధిగల రాష్ట్రాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. బిహార్‌ను పర్యాటకంగానూ అభివృద్ధి చేసి..దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
బిహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల (Assembly Elections) ప్రచార గడువు నేటితో ముగిసింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు గురువారం (నవంబర్ 6న ) పోలింగ్ జరగనుంది. - 
                                    
                                        

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
Mamata Banerjee: మమతా బెనర్జీ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోల్‌కతా వీధుల్లో నిరసన చేపట్టారు. - 
                                    
                                        

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు మృతి చెందారు. - 
                                    
                                        

బిహార్ ఎన్నికలు.. కేంద్రమంత్రిపై కేసు..
బిహార్ ఎన్నికల వేళ..పేద ప్రజలను ఉద్దేశించి కేంద్రమంత్రి లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
యువత సోషల్ మీడియా రీల్స్‌లో బిజీగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. - 
                                    
                                        

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
Rahul Gandhi: ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన ఖర్గేపై భాజపా నేతలు సెటైర్లు వేస్తున్నారు. - 
                                    
                                        

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
Shashi Tharoor: థరూర్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో భాజపా నేత నుంచి ఆయనకు హెచ్చరిక వచ్చింది. - 
                                    
                                        

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
బిహార్‌లోని దర్భాంగాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. - 
                                    
                                        

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
అమెరికా సెనెట్‌లో ఇటీవల ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. - 
                                    
                                        

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక హామీ ప్రకటించారు. - 
                                    
                                        

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో నాలుగు ఏనుగులు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాయి. - 
                                    
                                        

ఔషధ తయారీకి ఏఐ ఊతం!
ఔషధాల కోసం ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఓ మందు తయారు చేయాలంటే ట్రిలియన్ల సంఖ్యలో ఉన్న మాలిక్యూల్లపై వేట కొనసాగించాల్సి ఉంటుంది. - 
                                    
                                        

రైతుల అప్పు తీర్చిన బాబూభాయ్
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త బాబూభాయ్ జిరావాలా (ఛాద్వాడియా).. 290 మంది రైతుల అప్పులను తీర్చారు. దశాబ్దాలుగా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాన్ని చూసి చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. - 
                                    
                                        

ముళ్ల కంపలో దూకే ఆచారం
మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ఉన్న గులంకీ గ్రామంలో భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్ల కంపలోకి దూకే ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. - 
                                    
                                        

బిహార్‌లో చేసిన వ్యాఖ్యలు ఇక్కడా చేయగలరా?
బిహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వచ్చి అనగలరా అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రశ్నించారు. - 
                                    
                                        

ఎస్ఐఆర్పై ఆందోళన అవసరం లేదు
ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రక్రియ ఊహించిన దాని కన్నా బాగా జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మద్రాసు హైకోర్టుకు తెలిపింది. - 
                                    
                                        

ఆర్జేడీ-కాంగ్రెస్‌లది ప్రమాదకర కుట్ర
చొరబాటుదారుల్ని ప్రోత్సహించి, సీమాంచల్ ప్రాంతంలో జనాభాపరమైన మార్పుల్ని తీసుకువచ్చేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రమాదకరమైన కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. - 
                                    
                                        

అమెరికా హైర్ ఆందోళనకరం
అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్‌ఐఆర్‌ఈ-హైర్) చట్టం.. హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు
భారత ప్రజాస్వామ్యానికి కుటుంబ వారసత్వ రాజకీయాలు తీవ్ర ముప్పుగా మారాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజకీయ అధికారాన్ని సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి బలం కన్నా.. కుటుంబ వారసత్వాలు నిర్ణయిస్తే పరిపాలన దెబ్బతింటుందని పేర్కొన్నారు. - 
                                    
                                        

రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారా..
దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్న డిజిటల్ అరెస్టు కేసులు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


