Social Look: ‘పుష్ప 2’ పోస్టర్‌తో రష్మిక.. నేహాశెట్టి ‘ఎల్లో సీజన్‌’!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 29 May 2024 00:05 IST
  • తన కొత్త చిత్రం ‘పుష్ప 2’లోని రెండో పాట బుధవారం ఉదయం విడుదల కానుందని తెలియజేస్తూ పోస్టర్‌ పంచుకుంది రష్మిక. అందులో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది.
  • వ్యాయామం పూర్తయిన తర్వాత పుసక్తం చదివానని చెప్పింది దివి.
  • రాశీఖన్నా, వాణీ కపూర్‌లు ఓ దేవాలయాన్ని సందర్శించారు. వీరిద్దరూ స్నేహితులనే సంగతి తెలిసిందే.
  • పసుపు రంగు చీరలో హొయలొలికించింది నేహాశెట్టి. ఫొటో షేర్‌ చేస్తూ ‘ఎల్లో సీజన్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

అల్లు అర్జున్‌, రష్మిక

దివి

నేహాశెట్టి

వాణీ కపూర్‌, రాశీఖన్నా

శ్రద్ధాదాస్‌

అదాశర్మ





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని