Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు.
ఈనాడు, బెంగళూరు: నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో మాట్లాడుతూ తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మిషన్ భగీరథ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్‌జీవన్ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదని చెప్పారు. తనకు మరోమారు అధికారాన్ని అందిస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్‌గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్‌గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్‌తో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్?