Nara Lokesh: ప్రజలను జగన్‌ ఫూల్‌ చేశారు.. వీడియో విడుదల చేసిన లోకేశ్‌

అధికారం కోసం సీఎం జగన్‌ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవిగో అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా వీడియోను విడుదల చేశారు.

Published : 01 Apr 2024 15:43 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాయ, మోసం ప్రజలకు తెలియాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara lokesh) అన్నారు. అధికారం కోసం జగన్‌ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవిగో అంటూ ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసారి ప్రజల చేతిలో జగన్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని