TDP-Janasena: తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP Candidates List: తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.

Updated : 24 Feb 2024 13:49 IST

అమరావతి : తెలుగుదేశం (TDP), జనసేన పార్టీ (Jana sena)ల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా (TDP and Janasena first list) విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే తెదేపా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్‌ ప్రకటించారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు.

జనసేన అభ్యర్థులు..

  • నెల్లిమర్ల- లోకం మాధవి
  • అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
  • రాజానగరం-  బత్తుల బలరామకృష్ణ
  • కాకినాడ రూరల్- పంతం నానాజీ
  • తెనాలి- నాదెండ్ల మనోహర్  

తెదేపా అభ్యర్థుల జాబితా..

  • ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
  • టెక్కలి- కింజరాపు అచ్చెన్నాయుడు
  • ఆమదాలవలస-కూన రవికుమార్‌ 
  • రాజాం (ఎస్సీ)-కోండ్రు మురళి
  • కురుపాం (ఎస్టీ) - తోయక జగదీశ్వరి
  • పార్వతీపురం (ఎస్సీ) - విజయ్‌ బోనెల
  • సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
  • బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)
  • గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం - పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌ - వెలగపూడి రామకృష్ణబాబు
  • విశాఖ వెస్ట్‌ - పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)
  • అరకు - సియారి దొన్ను దొర
  • పాయకరావుపేట (ఎస్సీ) - వంగలపూడి అనిత
  • నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • తుని-యనమల దివ్య
  • పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
  • పి.గన్నవరం (ఎస్సీ) -  సరిపెళ్ల రాజేశ్‌ కుమార్‌ (మహాసేన రాజేష్‌)
  • కొత్తపేట - బండారు సత్యానందరావు
  • మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
  • ఆచంట - పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
  • ఉండి - మంతెన రామరాజు
  • తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
  • ఏలూరు - బడేటి రాధాకృష్ణ
  • చింతలపూడి (ఎస్సీ) - సొంగా రోషన్‌
  • తిరువూరు (ఎస్సీ) - కొలికపూడి శ్రీనివాస్‌
  • నూజివీడు - కొలుసు పార్థసారథి
  • గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ - వెనిగండ్ల రాము
  • పెడన - కాగిత కృష్ణప్రసాద్‌
  • మచిలీపట్నం - కొల్లు రవీంద్ర 
  • పామర్రు (ఎస్సీ) - వర్ల కుమార రాజా
  • విజయవాడ సెంట్రల్‌ - బోండా ఉమామహేశ్వరరావు
  • విజయవాడ ఈస్ట్‌ - గద్దె రామ్మోహన రావు
  • నందిగామ - తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట - శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
  • తాడికొండ (ఎస్సీ) - తెనాలి శ్రవణ్‌ కుమార్‌
  • మంగళగిరి - నారా లోకేశ్‌
  • పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌
  • వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు
  • రేపల్లె - అనగాని సత్యప్రసాద్‌
  • బాపట్ల - వేగేశ్న నరేంద్రకుమార్‌
  • ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ - జీవీ ఆంజనేయులు
  • మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
  • యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్‌ బాబు
  • పర్చూరు - ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి - గొట్టిపాటి రవికుమార్‌
  • సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  • ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
  • కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి
  • కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • కావలి - కావ్య కృష్ణారెడ్డి
  • నెల్లూరు సిటీ - పి. నారాయణ
  • నెల్లూరు రూరల్‌ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్‌
  • సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవల విజయశ్రీ
  • ఉదయగిరి - కాకర్ల సురేశ్‌
  • కడప - రెడ్డప్పగారి మాధవీరెడ్డి
  • రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
  • పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
  • మైదుకూరు - పుట్టా సుధాకర్‌ యాదవ్‌
  • ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియరెడ్డి
  • శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  • కర్నూలు - టీజీ భరత్‌
  • పాణ్యం - గౌరు చరితారెడ్డి
  • నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్‌
  • బనగానపల్లి - బీసీ జనార్దన్‌రెడ్డి
  • డోన్‌ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
  • పత్తికొండ - కేఈ శ్యాంబాబు
  • కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం - కాల్వ శ్రీనివాసులు
  • ఉరవకొండ - పయ్యావుల కేశవ్‌
  • తాడిపత్రి - జేసీ అస్మిత్‌ రెడ్డి
  • శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ
  • కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు - పరిటాల సునీత
  • మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్‌
  • హిందూపురం - నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ - సవిత
  • తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
  • పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
  • నగరి - గాలి భానుప్రకాశ్‌
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్‌ వీఎం. థామస్‌
  • చిత్తూరు - గురజాల జగన్‌ మోహన్‌
  • పలమనేరు - ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
  • కుప్పం - నారా చంద్రబాబు నాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని