TDP: నేడు తెదేపా మూడో జాబితా

నేడు అభ్యర్థుల మూడో జాబితాను తెదేపా (TDP) ప్రకటించనుంది.

Updated : 22 Mar 2024 11:16 IST

అమరావతి: నేడు అభ్యర్థుల మూడో జాబితాను తెదేపా (TDP) ప్రకటించనుంది. జనసేన, భాజపాతో సీట్ల ఖరారుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టతకు వచ్చారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పెండింగులో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 లోక్‌సభ అభ్యర్థులను నేడు వెల్లడించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు