ICC: రవూఫ్, సూర్యలకు జరిమానా

దుబాయ్: ఆసియాకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో రెచ్చగొట్టే హావభావాలను ప్రదర్శించిన పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్‌కు జరిమానా పడింది. తన మ్యాచ్ ఫీజులో అతడు 30 శాతం కోల్పోనున్నాడు. అర్ధసెంచరీ చేసిన తర్వాత గన్‌ఫైర్ సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌ను ఐసీసీ మందలించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా పడింది. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావాన్ని తెలపడంతో పాటు... పాక్‌పై తమ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత సాయుధ దళాలకు సూర్య అంకితం ఇవ్వడంపై పాక్ ఫిర్యాదు చేసింది. అయితే సూర్యకు జరిమానా విధించడాన్ని బీసీసీఐ సవాల్ చేసినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


