Virat Kohli - T20 World Cup: మాజీలు చెబుతున్నట్లు విరాట్‌ ఓపెనింగ్‌ చేయాలా? మీరేమంటారు?

T20 World Cup - Virat Kohli: టీ20 ప్రపంచ కప్‌లో విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా రావాలని క్రికెట్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?

Published : 29 May 2024 10:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వెస్టిండీస్‌ - యూఎస్‌ఏ వేదికగా త్వరలో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup) ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో టీమ్‌ ఇండియా (Team India) ఓపెనింగ్‌ జోడీ ఎవరు? అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు ఒక స్లాట్‌ ఫిక్స్‌ కాగా.. మరో ఎండ్‌లో ఎవరు అనేదే డిస్కషన్‌ పాయింట్‌. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఓపెనర్‌ అవ్వాలని రికీ పాంటింగ్‌, మాంటీ పనేసర్‌ లాంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఫస్ట్‌ డౌన్‌లో రావాలి అని హర్భజన్‌ సింగ్‌, ఏబీ డివిలియర్స్‌ తదితరులు అంటున్నారు. మరి మీరేమంటారు? కింగ్‌ కోహ్లీకి ఏ ప్లేస్‌ అయితే బెటర్‌. ఆ విషయాన్ని దిగువ పోల్‌లో ఓటేసి చెప్పండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు