T20 Worldcup 2024: రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేది ఎవరు? మీ ఛాయిస్‌ ఎవరు?

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ఎవరైతే బాగుంటారు. 

Updated : 23 Apr 2024 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) కోసం టీమ్‌ ఇండియా (Team India)ను త్వరలో ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరు ఉండొచ్చు అనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. అంతేకాదు, రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలసి ఇన్నింగ్స్‌ ప్రారంభించేది ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ స్థానం కోసం కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారిలో మీ ఛాయిస్‌ ఎవరు? దిగువ పోల్‌ (Poll)లో తెలియజేయండి. జూన్‌ 2 నుంచి ప్రపంచకప్‌ మొదలుకానుండగా... భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని