Rohit Sharma: రోహిత్‌, రితిక, రణ్‌వీర్‌ల సెలబ్రేషన్స్‌ ఎలా ఉన్నాయో చూడండి

గతరాత్రి గుజరాత్‌తో తలపడిన మ్యాచ్‌లో ఉత్కంఠ పరిస్థితుల నడుమ చివరి బంతికి విజయం సాధించడంపై ముంబయి ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అలాగే గ్యాలరీలో అతడి సతీమణి రితిక, బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌సింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా ఆకట్టుకున్నాయి. మీరూ ఆ వీడియో చూసి ఆనందించండి.

Published : 07 May 2022 09:12 IST

Tags :

మరిన్ని