Mahabubabad: ఏడు పదులు దాటిన వయసులో అవ్వాతాతలకు పెళ్లి!

ఆయన వయస్సు 80, ఆమె వయస్సు 70 ఏళ్లు. అయినా వీరిద్దరూ.. 60 ఏళ్ల బంధం సాక్షిగా ఏడడుగులు వేశారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు వారికి పెళ్లి చేశారు.

Published : 28 Apr 2024 21:07 IST

ఆయన వయస్సు 80, ఆమె వయస్సు 70 ఏళ్లు. అయినా వీరిద్దరూ 60 ఏళ్ల బంధం సాక్షిగా ఏడడుగులు వేశారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు వారికి పెళ్లి చేశారు. అత్యంత వైభవంగా పరిణయ వేడుక నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండాలో ఈ వేడుక జరిగింది. 

Tags :

మరిన్ని