కళ్లు పొడిబారుతున్నాయా ?

ఉదయం లేచిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఆఫీసులో అధిక సమయం కంప్యూటర్‌పైనే గడపడం.. ప్రయాణాల్లో కూడా ట్యాబ్‌, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల సమస్యలు పెరుగుతున్నాయి. అధిక సమయం డిజిటల్‌ తెరలను చూడడం వల్ల కంట్లోని తేమ ఆవిరైపోతోంది. ఫలితంగా కళ్లు పొడిబారడమనే సమస్య మొదలవుతుంది. ‘డ్రై ఐ’ సమస్యగా పిలిచే దీని గురించి నిపుణుల సలహాలు, జాగ్రత్తలు వంటి వివరాలు తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి..

Published : 03 Apr 2024 19:56 IST
Tags :

మరిన్ని