సొగసును పెంచే సీరం...

ముఖమంతా నల్లగా మారిపోయింది.. ఏం చేయాలి? మొటిమలు పోవాలంటే ఏం వాడాలి? చర్మం నిగనిగలాడుతూ కనిపించాలంటే ఏ క్రీమ్ వాడితే బాగుంటుంది? అమ్మాయిల మనసుల్లో మెదిలే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇవాళ సీరమ్‌ను సమాధానంగా చూపిస్తున్నారు డాక్టర్లు. అసలేంటి ఈ సీరమ్? ఇది ఎలా పనిచేస్తుంది? సీరమ్‌ను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అందంతో పాటు చర్మ సొగసును పెంచే సీరమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా...

Updated : 11 Apr 2024 20:16 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు