తండ్రి ఆటో డ్రైవర్‌.. కుమార్తె క్రికెటర్‌..

దేశంలో క్రికెట్‌కి ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు. మనోళ్లు టీ20, వన్డేలే కాదు.. టెస్ట్  మ్యాచ్‌లు సైతం తెగ చూసేస్తారు. IPL సీజన్ వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోతారు. ఆ అమ్మాయి కూడా అంతే. నచ్చిన క్రికెట్‌నే కెరీర్‌గా మార్చుకుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, అవరోధాలకు బ్యాట్‌తో సమాధానం చెబుతోంది. బంతిని బౌండరీ వైపు తరలించడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ఇంతకీ ఎవరా క్రీడాకారిణి? ఇప్పటి వరకు ఏయే టోర్నమెంట్స్‌లో పాల్గొంది...? తన భవిష్యత్తు లక్ష్యమేంటో ఈ కథనంలో చూద్దాం..

Published : 11 Apr 2024 18:35 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు