మహిళల్ని వేధించే పీసీఓడీ.. ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలివే..

రక్తహీనతలాగే మహిళలకు PCOD ఒక పెద్ద సమస్యగా మారింది. టీనేజ్‌ నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటిబుడగలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా హార్మోన్ల సమతూకం దెబ్బతిని గర్భధారణలో సమస్యలు వస్తున్నాయి. మహిళల్ని వేధించే ఈ పీసీఓడీ సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

Published : 04 Jan 2024 15:37 IST
Tags :

మరిన్ని