Bandi Sanjay: రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్‌ విష ప్రచారమే!: బండి సంజయ్‌

రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్‌ విష ప్రచారమేనని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 28 Apr 2024 15:23 IST

రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్‌ విష ప్రచారమేనని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి తిరిగి గెలిపించాలని బండి సంజయ్‌ ఓటర్లను కోరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించి కాంగ్రెస్‌ లబ్ధి పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని