Kadapa: పాపాలు చేసినవారిని తొక్కి పడేయండి!: బ్రదర్‌ అనిల్‌

పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదని.. వారిని తొక్కి పడేయాలని క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కడప రాజారెడ్డివీధిలోని కృపా చర్చిలో బ్రదర్‌ అనిల్ సమావేశమయ్యారు.

Updated : 28 Apr 2024 22:37 IST

పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదని.. వారిని తొక్కి పడేయాలని క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కడప రాజారెడ్డివీధిలోని కృపా చర్చిలో బ్రదర్‌ అనిల్ సమావేశమయ్యారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. అందరికీ ఏసుప్రభు అండగా ఉన్నాడని వివరించారు. పాపులను ధైర్యంగా ఎదుర్కోవాలని  క్రైస్తవులకు బ్రదర్‌ అనిల్‌ పిలుపునిచ్చారు. దేవునిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Tags :

మరిన్ని