Melanoma: మెలనోమా చర్మ క్యాన్సర్ టీకా తయారీలో వైద్యుల ముందడుగు

మెలనోమా క్యాన్సర్  వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఈ చర్మక్యాన్సర్ చికిత్స కోసం తయారు చేస్తున్న టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించినట్లు వైద్యులు తెలిపారు.

Published : 28 Apr 2024 18:46 IST

మెలనోమా క్యాన్సర్  వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఈ చర్మక్యాన్సర్ చికిత్స కోసం తయారు చేస్తున్న టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించినట్లు వైద్యులు తెలిపారు. ఆ ఫలితాలను విశ్లేషించి తద్వారా మూడో దశ ట్రయల్స్ కోసం వైద్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మోడెర్నా, ఎమ్‌ఎస్‌డీ ఫార్మా కంపెనీలు రూపొందించిన ఈ వ్యాక్సిన్.. చికిత్స లేని మెలనోమా క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఆశాదీపంగా మారింది.

Tags :

మరిన్ని