పిల్లలు - స్మార్ట్‌ఫోన్‌ వాడకం

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో అత్యవసరంగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్లకు అలవాటై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, పిల్లలకు ఏ వయసు నుంచి ఫోన్‌ ఇవ్వాలి? పిల్లలకు అది వ్యసనంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. వివిధ సమస్యలకు వైద్యుల సలహాలు, సూచనలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

Published : 09 Jul 2022 15:18 IST
Tags :

మరిన్ని