పిల్లలు - వర్షాకాలం జాగ్రత్తలు

వర్షాకాలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పగలు ఒకరకంగా రాత్రి ఒకరకంగా ఉండే ఉష్ణోగ్రతలకు తగినట్టుగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమల బెడద కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి. ఫ్లూ, జ్వరం, జలుబు వంటి సమస్యలకు తక్షణ పరిష్కారం చూడగలిగితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Published : 18 Jul 2023 19:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు