Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..

సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడమంటే మామూలు విషయం కాదు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే.. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా రాణించడం. కానీ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది. తొలి ప్రయత్నంలో మూడో ర్యాంకు సాధించి అందరిని ఔరా అనిపించింది. మరి, ఎవరీ అనన్యరెడ్డి.? ఇంత తక్కువ సమయంలో తనకి ఇదంతా సాధ్యమయ్యింది..? భవిష్యత్తు లక్ష్యమేంటో తననే అడిగి తెసుకుందాం..

Published : 17 Apr 2024 19:53 IST

Tags :

మరిన్ని