YS Jagan: పోలీసులకు ‘వీక్లీ ఆఫ్‌’పై మాట తప్పిన జగన్‌

పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ఆశలు కల్పించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమల్లోకి తెచ్చినట్టే తెచ్చి అటకెక్కించేశారు. ఆపై అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లూ గడిపేశారు. 

Published : 28 Apr 2024 14:50 IST

పోలీసులకు వారంలో ఒక్క రోజైనా సెలవు ఉండకపోతే ఎలా? అంటూ మథనపడిపోయారు. వాళ్లకూ కుటుంబంతో గడపాలని ఉంటుంది కదా? అందుకే మానవత్వంతో ఆలోచిస్తున్నామన్నారు. పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు జగన్ (YS Jagan) ఆశలు కల్పించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని సీఎం జగన్ అమల్లోకి తెచ్చినట్టే తెచ్చి అటకెక్కించేశారు. ఆపై అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లూ గడిపేశారు. 

Tags :

మరిన్ని