ఇంటి దగ్గర మారాం చేస్తోన్న మా అమ్మాయిని మార్చేదెలా?

మా అమ్మాయి స్కూల్లో బుద్ధిగా ఉంటుంది. చదువు, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉంటుంది. కానీ, ఇంటి దగ్గర మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంది. అల్లరి చేస్తుంది. చెప్పిన మాట వినదు. కోపం కూడా ఎక్కువ. తన ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి. ఈ ప్రశ్నకు ‘కన్సల్టెంట్‌ క్లినికల్‌ సైకాలజిస్ట్‌’ సమాధానం కోసం పూర్తి వీడియోను చూడండి...

Updated : 03 Jan 2023 19:59 IST
Tags :

మరిన్ని