అధిక బరువుతో గర్భధారణ కష్టమా?

అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారు గర్భం ధరించడం కష్టమనే భావన చాలామందిలో కనిపిస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా, అది నిలవదని, మధ్యలోనే గర్భస్రావం జరుగుతుందని అనుకుంటారు. అయితే, ఇందులో కొంత వాస్తవం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యత క్రమంగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అధిక బరువు, స్థూలకాయంతో ముడిపడిన సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాలను నిపుణుల మాటల్లోనే తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.

Published : 07 Feb 2024 17:59 IST

Tags :

మరిన్ని