పిల్లలు మొబైల్‌ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే అలవాటు పిల్లలకు కూడా వస్తోంది. అయితే దానివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు ‘మా పిల్లలు మొబైల్‌ వాడకుండా ఏం చేయాలి?’ అంటూ సైకాలజిస్టులను సంప్రదిస్తున్నారు. అయితే ఈ అలవాటును పూర్తిగా మాన్పించలేం. కానీ, స్మార్ట్‌ఫోన్‌ను సరైన విధంగా ఉపయోగించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి...

Updated : 07 Aug 2023 19:18 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు