Nellore: నెల్లూరులోని విజయ మహల్ గేటు వద్ద భారీ అగ్నిప్రమాదం

నెల్లూరులోని విజయ మహల్ గేటు వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. కనకదుర్గ మెటల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రొయ్యలు, చేపల మేత నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి.

Published : 29 Apr 2024 15:19 IST

Nellore: నెల్లూరులోని విజయ మహల్ గేటు వద్ద భారీ అగ్నిప్రమాదం

నెల్లూరులోని విజయ మహల్ గేటు వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. కనకదుర్గ మెటల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రొయ్యలు, చేపల మేత నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గేటు పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

మరిన్ని