ఈ తెలుగు తేజం ఆసియాలోనే మొదటి మహిళా సేఫ్టీ ఆఫీసర్‌..!

అనుకోని అగ్నిప్రమాదాలతో మరణిస్తున్న వారిని చూసి ఆమె మనసు చలించిపోయింది. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. కానీ, ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని చెప్తోంది ఆ యువతి.

Published : 29 May 2024 18:50 IST

అనుకోని అగ్నిప్రమాదాలతో మరణిస్తున్న వారిని చూసి ఆమె మనసు చలించిపోయింది. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. కానీ, ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని చెప్తోంది ఆ యువతి. తనవంతు సామాజిక బాధ్యతతో... ప్రజలకు అవగాహన కల్పించాలని కంకణం కట్టుకుంది. విదేశాలలో విద్యనభ్యసించి... సవాళ్లతో కూడిన సేఫ్టీ ఆఫీసర్ విధులు నిర్వర్తిస్తోంది. అలా ఆసియాలోనే తొలి మహిళా సేఫ్టీ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించింది స్వాతిక గుప్తా. ఈ క్రమంలో ఆమె ప్రయాణం గురించి తన మాటల్లోనే విందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు