సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం చాలా సంతోషంగా ఉంది: ఫుడ్‌స్టాల్‌ కుమారి

ఫుడ్‌స్టాల్‌తో హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో పాపులర్ అయ్యారు కుమారి. సామాజిక మధ్యమాల ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. జనాలు ఆమె ఫుడ్‌స్టాల్ వద్ద గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించడం తనకు చాలా సంతోషంగా ఉందని కుమారి చెబుతున్నారు.

Published : 01 Feb 2024 18:18 IST
Tags :

మరిన్ని