తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె

విధి.. ఆ అమ్మాయికి ఒకేసారి రెండు పరీక్షలు పెట్టింది. ఏడాదంతా ఎదురుచూసింది ఒకటైతే.. కలలోనైనా ఊహించనిది మరొకటి! తల్లిదండ్రుల కలల సాకారానికి తొలిమెట్టు వేస్తుండగానే.. కాయకష్టం చేసి చదివించిన తండ్రి కన్నుమూశాడు. పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న ఓ విద్యార్థిని ఎదుర్కొన్న ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 20 Mar 2024 18:08 IST
Tags :

మరిన్ని