మీ జుట్టు బలంగా, వేగంగా పెరగాలంటే?

అందాన్ని పెంచడంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. కానీ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతుంటాయి. ఈ క్రమంలో అవేంటో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Updated : 03 Jan 2023 20:00 IST
Tags :

మరిన్ని