Banana: అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు..!

సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండు అరటి పండు. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిని డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి, అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి...

Published : 16 Sep 2022 14:47 IST
Tags :

మరిన్ని