రోగనిరోధక శక్తిని పెంచే టొమాటో..!

దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయగూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. టొమాటోలో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో చూసేయండి..

Published : 06 Feb 2023 20:01 IST
Tags :

మరిన్ని