మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు..

35 ఏళ్లు వచ్చేసరికి స్త్రీలకు కొన్ని బాధ్యతలు తీరిపోయి మరికొన్ని బాధ్యతలు మొదలవుతాయి. ఈమధ్యలో నేనున్నానంటూ ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతుంటాయి. వీటికి సరైన సమయంలో పరిష్కారాన్ని కనుగొనలేకపోతే అవి సగటు ఆయుష్షును తగ్గించడంతో పాటు అనేక ఇబ్బందులు సృష్టిస్తాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి..

Updated : 05 Sep 2023 19:43 IST

Tags :

మరిన్ని