Health News: ఈ చిట్కాలు పాటిస్తే.. కంటినిండా నిద్ర మీ సొంతం

మంచి నిద్రతోనూ బీపీని కంట్రోల్‌ చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర తక్కువైతే గుండెకు సంబంధించిన జబ్బులు సహా పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి నిద్రకు అవసరమైన చిట్కాలు తెలుసుకుందాం.

Published : 23 Jan 2024 13:30 IST
Tags :

మరిన్ని