కడుపులో ఉన్న పిండం వయసుని ఎలా లెక్కించాలి?

నాకు చివరిసారిగా పిరియడ్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతోంది. ఈ నెల కూడా పిరియడ్స్‌ రాకపోయే సరికి స్వయంగా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకున్నా. పాజిటివ్‌ వచ్చింది. అయితే నా కడుపులో ఉన్న పిండం వయసును ఎలా లెక్కించాలి? చివరిసారి నెలసరి ఆగిపోయిన తేదీ నుంచా? లేదా ఇప్పుడు పిరియడ్స్‌ రావాల్సిన తేదీ నుంచా? సలహా ఇవ్వండి. - ఓ సోదరి. డాక్టర్‌ సమాధానం తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Published : 06 Feb 2023 19:54 IST
Tags :

మరిన్ని