గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?

కొంతమందిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా గర్భధారణ సమయంలో కొత్తగా  పుట్టుకొస్తుంటాయి. గర్భధారణ సమయంలో రక్తపోటు పెరగడం కూడా అలాంటిదే.

Published : 03 May 2024 19:40 IST

కొంతమందిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా గర్భధారణ సమయంలో కొత్తగా  పుట్టుకొస్తుంటాయి. గర్భధారణ సమయంలో రక్తపోటు పెరగడం కూడా అలాంటిదే. కారణమేదైనా గర్భిణీ దశలో బీపీ పెరగడం వల్ల ఇటు తల్లితో పాటు అటు పుట్టబోయే బిడ్డకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటివరకు లేనిది గర్భం దాల్చగానే రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు గర్భిణీలు ఏం చేయాలి? జీవనశైలి, ఆహారపుటలవాట్లు.. తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి విషయాల గురించి తెలుసుకుందామా...

Tags :

మరిన్ని