నలుగురికి ఉపాధి కల్పించాలని..!

విదేశాల్లో ఉన్నత చదువులు.. అక్కడే పెద్ద సంస్థలో ఉద్యోగం... నెలకు లక్షల్లో వేతనం.. ఇవన్నీ వదిలి రావాలంటే ఎవరైనా కాస్త ఆలోచిస్తారు. కానీ, రాధికా చౌదరి మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఎవరి దగ్గరో ఉద్యోగం చేసే బదులు తానే నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఫ్రెయర్ ఎనర్జీ’ అనే అంకురాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ త్వరలో 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకోనుంది. మరి, అసలేంటా సంస్థ..? ఇంతటి భారీ విజయాన్ని సాధించడానికి వాళ్లు పడ్డ కష్టమేంటి..?వంటి వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..

Updated : 12 Mar 2024 18:28 IST
Tags :

మరిన్ని