గర్భిణులు శృంగారంలో పాల్గొనచ్చా?

గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో సందేహాలుంటాయి. ఏం తినచ్చు? ఏం తినకూడదు? వ్యాయామం చేయచ్చా? లేదా? ఇలా ప్రతి విషయంలోనూ స్పష్టత కరువై మథనపడుతుంటారు. అలాగే ఈ సమయంలో శృంగారంలో పాల్గొనచ్చా? లేదా? అన్న విషయంలోనూ చాలామందికి సందేహాలుండి భాగస్వామిని దూరం పెడుతుంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు కలయిక వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని, గర్భంలో బిడ్డకు సమస్యలు ఎదురవుతుంటాయని భావించేవారూ లేకపోలేదు. ఇంతకీ వీటిలో నిజమెంత? గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనచ్చా? లేదా? అనే అంశం గురించి తెలుసుకుందాం రండి..

Published : 22 Feb 2024 13:09 IST
Tags :

మరిన్ని