జపనీస్‌ స్టైల్‌ చికెన్‌ కర్రీ..

చికెన్ అంటే ఎంత ఇష్టమైనా సరే.. ఒకటే తరహాలో తినాలంటే బోర్ కొడుతుంది. అయితే అదే చికెన్‌ని వేరే స్టైల్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కదూ. ఆరోగ్యం విషయంలో కఠినంగా ఉండే జపనీయుల స్టైల్లో చికెన్‌ చేసుకుంటే ఇటు ఆరోగ్యాన్ని, అటు రుచిని ఆస్వాదించచ్చు. ఈ క్రమంలో జపనీస్‌ స్టైల్‌ చికెన్‌ కర్రీ తయారీ విధానాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. పనిలో పనిగా అరటికాయ కర్రీని ఎలా చేయాలో కూడా తెలుసుకోండి..

Published : 16 Jul 2022 15:52 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts