సొంతంగా బెడ్స్‌ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్‌

సంపూర్ణ ఆరోగ్యానికి మంచినిద్ర తొలిమెట్టు. ముఖ్యంగా గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఇది చాలా అవసరం. అలాంటి నిద్ర గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు కరవైంది. ఫలితంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధ పడింది. 

Published : 07 May 2024 18:33 IST

సంపూర్ణ ఆరోగ్యానికి మంచినిద్ర తొలిమెట్టు. ముఖ్యంగా గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఇది చాలా అవసరం. అలాంటి నిద్ర గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు కరవైంది. ఫలితంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధ పడింది. తనకు నిద్ర పట్టకపోవడానికి సరైన బెడ్స్ లేకపోవడమే కారణమని గుర్తించింది. అలాంటి సమస్య మరెవరికీ రావొద్దని, సొంతంగా బెడ్స్ తయారీ వ్యాపారం ప్రారంభించి ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుంది. మరి, ఎవరా యువతి...? ఆమె తయారు చేస్తోన్న బెడ్స్ ప్రత్యేకతలు ఏంటి... ఈ కథనంలో తెలుసుకుందాం..

Tags :

మరిన్ని