Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం

ఆమె వైద్యురాలు కావాలనుకుంది.. భర్త కలెక్టర్ కావాలనుకున్నాడు.. పేదరికం వల్ల వారి కలను సాకారం చేసుకోలేకపోయారు. తాము సాధించలేనివి కనీసం ఇతరుల పిల్లలైనా సాధిస్తే చూడాలని ఆశపడ్డారు. దానికి ఏంచేయాలో ఆలోచించారు. మనిషి మేధస్సు పెంచేవి పుస్తకాలేనని నమ్మారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి.. పుస్తకాలు కొనుగోలు చేశారు. వాటితో ‘లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ’ గ్రంథాలయాన్ని స్థాపించిన దంపతుల స్ఫూర్తిదాయక కథనం.

Published : 20 Mar 2024 18:13 IST

Tags :

మరిన్ని