Lok Sabha Polls: రెండు విడతల్లో మహిళలు పోటీ చేసిన స్థానాలు.. 8 శాతం మాత్రమే!

చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని చాటుకోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో కేవలం 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.

Published : 29 Apr 2024 12:59 IST

చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని చాటుకోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో కేవలం 8 శాతం.. అంటే 235 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. లింగ పక్షపాతాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని