లైపోతో నాజూగ్గా...

శిలలపై శిల్పాలు చెక్కడం మనకు తెలుసు. ఏ సౌష్టవం లేని రాయికి శిల రూపంలో చక్కటి ఆకృతి ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు అధిక బరువు, కొవ్వు నిల్వలతో సౌష్టవం కోల్పోయిన శరీరాలకు లైపోసక్షన్ పద్ధతిలో చక్కటి ఆకృతిని అందిస్తున్నారు డాక్టర్లు. లైపోసక్షన్ సాయంతో శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు పొరలను తొలగించడం వల్ల అందమైన శరీరాకృతి సొంతమవుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి...

Updated : 26 Dec 2023 12:36 IST
Tags :

మరిన్ని