Lok Sabha Polls: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గెలిచేదెవరు?

మినీ ఇండియాగా పిలిచే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరిలో జెండా ఎగురవేయటం మూడు ప్రధాన పార్టీలకే కాదు.. కీలక నేతలకూ సవాల్‌గానే మారింది. సార్వత్రిక సమరానికి మరో పక్షం రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, పార్టీ నేతలు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు.

Published : 28 Apr 2024 15:34 IST

భిన్న సంస్కృతులకే కాదు.. భిన్నమైన రాజకీయ పరిస్థితులకు నిలయం. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలే కాదు.. విభిన్న తీర్పులకు కేంద్రం. మినీ ఇండియాగా పిలిచే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరిలో జెండా ఎగురవేయటం మూడు ప్రధాన పార్టీలకే కాదు.. కీలక నేతలకూ సవాల్‌గానే మారింది. సార్వత్రిక సమరానికి మరో పక్షం రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, పార్టీ నేతలు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హాట్ కేక్‌లా మారిన నియోజకవర్గంలో.. రాజకీయ పరిస్థితులకు సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని