చిరుధాన్యాల సాగుతో.. ఇన్నొవేషన్ అవార్డు!

రుచి, నాణ్యత దెబ్బతినకుండా ఆహారం తీసుకోవాలంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. అయితే దాన్నే సవాలుగా తీసుకుని ప్రయత్నాలు మొదలు పెట్టిందా యువతి. విజ్ఞాన శాస్త్రవేత్తగా పని చేస్తూనే వినూత్నంగా చిరుధాన్యాలు పండిస్తోంది. ఫలితంగా విలేజ్ ఇన్నొవేషన్ అవార్డు కూడా అందుకుంది. మరి, ఎవరా యువ శాస్త్రవేత్త..? చిరుధాన్యాల సాగును ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? వంటి వివరాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Published : 07 Feb 2024 18:06 IST

Tags :

మరిన్ని