మిల్లెట్స్ వెజిటబుల్ ఉప్మా

ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ ఉన్న చాలామంది చిరుధాన్యాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో వీటితో కొత్త వంటకాలు ప్రయత్నించే వారూ లేకపోలేదు. మిల్లెట్స్ వెజిటబుల్ ఉప్మా కూడా అలాంటిదే! మరి, పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్ వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.

Published : 08 Feb 2023 20:37 IST
Tags :

మరిన్ని